సోలో బ్రతుకే సో బెటర్ ఫస్ట్ డే కలెక్షన్స్

2020-12-26 17:08:46
మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబడుతున్నట్టు తెలుస్తుంది. తొలి రోజే ఈ సినిమా రూ. 4.70 కోట్లు (గ్రాస్) సాధించినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. కరోనా నిబంధనల ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం తొలి రోజు ఆ మొత్తం కలెక్షన్స్ రాబట్టిందంటే గొప్ప విషయం అని చెప్పవచ్చు.
సోలో బ్రతుకే సో బెటర్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
నైజాం - 1.84 cr
వైజాగ్ - 0.57 cr
నెల్లూరు - 0.20 cr
కృష్ణ - 0.21 cr
వెస్ట్ గోదావరి - 0.25 cr
గుంటూరు - 0.43 cr
ఈస్ట్ గోదావరి- 0.34 cr
సీడెడ్ - 0.86 cr
Total - 4.70 crores (Telugu States)