English   

షకీలా తెలుగు ట్రైలర్‌ టాక్ 

Shakeela Telugu Trailer
2020-12-26 17:15:32

ఆమె జీవితం ఆధారంగా షకీలా’ సినిమాను తెరకెక్కించాడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజీత్‌ లంఖేష్‌.బాలీవుడ్‌ నటి రిచా చద్దా లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని శనివారం విడుదల చేసింది చిత్రబృందం.  షకీలా' ట్రైలర్ చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా అద్భుతంగా నటించడమే కాకుండా ఓ రేంజ్ లో అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద షకీలా సినిమాలలోకి ఎలా వచ్చింది.. తన బోల్డ్ సినిమాలతో ఎలాంటి అనుభవాను ఎదుర్కొంది.. జూనియర్ సిల్క్ గా పేరు తెచ్చుకున్న షకీలా ఎలా తిరస్కరణకు గురైంది.. ఆమె సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్.. నమ్మినవారి చేతిలో ఆమె ఎలా మోసపోయింది అనే అంశాలు ఇందులో ప్రస్తావించినట్లు అర్థం అవుతోంది. 

More Related Stories