English   

సందీప్ రెడ్డి వంగా రణబీర్‌ కపూర్ యానిమల్ టైటిల్ టీజర్ 

 Ranbir Kapoor
2021-01-01 14:35:09

అర్జున్ రెడ్డి సినిమాతో పాపులరైన సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ తో తన నెక్ట్స్ మూవీని ప్రకటించాడు.  గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యానిమల్ టైటిల్ లోగోతో పాటు, సినిమా గురించిన వివరాలను తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. క్రైమ్ డ్రామాకు వినోదాత్మక సన్నివేశాలను జోడించి ఈ సినిమాలో చుపించావుతున్నామని దర్శకుడు సందీప్ రెడ్డి తెలిపారు.

More Related Stories