English   

మ‌త్తెక్కించే చూపులతో సెగలు రేపుతున్న ర‌కుల్‌

 Rakul Preet Singh
2021-01-05 12:10:07

సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్, తరుచు ఫోటోషూట్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ తరువాత మాల్దీవుల‌కి వెళ్ళిన‌ప్పుడు  బికినీ  ఫోటోలతో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. లేటెస్ట్ గా మరో ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.  మ‌త్తెక్కించే చూపులతో పాటు అదిరిపోయే అందాల‌ను బయట పెట్టింది.  ఆ చూపులతో అందాలను చూస్తుంటే, కుర్ర‌కారుకి సెగలు పుట్టుకోస్తున్నాయి. ఇవికాక తన జిమ్, యోగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో కావాల్సినంత హాట్ నెస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ.  ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది రకుల్. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు నితిన్‌ సరసన చెక్ అనే చిత్రం చేస్తుంది. ఇక జాన్ అబ్ర‌హంతో ఒక‌టి, అర్జున్ క‌పూర్‌తో మ‌రో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బ‌చ్చ‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మేడే చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

More Related Stories