English   

సమంత హాట్ లుక్.. హీటెక్కిస్తున్న ఫోటో 

Samantha
2021-01-07 13:32:56

అక్కినేని కోడలు స‌మంత  సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రచారకర్తగానూ రాణిస్తున్నారు. ఇప్పటికే చాలా బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీనికి కారణం సమంత ఎప్పటికప్పుడు అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడమే. ఈ మ‌ధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచిన స‌మంత తాజాగా మ‌రో హాట్ ఫొటో షేర్ చేసింది. ‌బ్లాక్ కలర్ టాప్, గోల్డ్ కలర్ ప్యాంట్ ధ‌రించి మ‌త్తెక్కించే క‌ళ్ళ‌తో చూస్తున్న స‌మంత ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. సమంత పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. హాట్, కిల్లర్, సెక్సీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. స‌మంత ప్ర‌స్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాటు శాకుంత‌లం అనే చిత్రం చేస్తుంది. 

More Related Stories