English   

సోషల్ మీడియాలో అంజనా దేవి బర్త్ డే ఫొటో వైరల్ 

Anjana Devi
2021-01-30 11:37:09

అంజనాదేవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా మెగాబ్ర‌ద‌ర్స్, సిస్ట‌ర్స్ అంతా ఒక్క‌చోట చేరి సంద‌డి చేశారు. అంజ‌నాదేవి మ‌ధ్య‌లో కూర్చోగా..చిరంజీవి, నాగ‌బాబు దంప‌తులు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, సోద‌రీమ‌ణులు విజ‌య‌దుర్గ‌, మాధ‌వి రెండు వైపులా ఉన్నారు. వీరంతా క‌లిసి అంజనాదేవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ ఫొటోను నాగబాబు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొంత‌మంది అనంత‌మైన సంతోషాన్నిస్తారు. కొన్ని క్ష‌ణాలు వేడుక జ‌రుపుకునేలా ఉంటాయి. ఇలాంటి ఆనంద‌క‌ర క్ష‌ణాల‌కు, అంతులేని సంతోషానికి నీ పుట్టిన‌రోజే కార‌ణం అమ్మా అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు నాగబాబు. 

More Related Stories