English   

రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళా...శ్వేతా బసు ప్రసాద్

Shweta Basu Prasad
2021-02-05 14:53:37

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ శ్వేత బసు ప్రసాద్. సినిమాలో ఇంటర్ అమ్మాయిలా కనిపించి శ్వేత కుర్రకారుని మాయలో పడేసింది. అయితే ఈ సినిమా తరువాత అవకాశాలు వచ్చినా టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇంతలోనే శ్వేతా బసు ప్రసాద్ పై సెక్స్ రాకెట్ ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే కోర్టులో ఆమె నిర్దోషి అని తేలింది. ఆ తరవాత వైవాహిక జీవితంలోకి  అడుగుపెట్టడం అది కాస్తా పెటాకులవ్వడం తో మళ్ళీ సినిమాల బాట పట్టింది. ఇక శ్వేతా ప్రస్తుతం బాలీవుడ్ లో "ఇండియా లాక్ డౌన్" అనే సినిమాలో నటిస్తోంది. 

ఈ సినిమాలో శ్వేతా బసు సెక్స్ వర్కర్ మెహృని నిస్సా పాత్రలో నాటిస్తోంది. ఈ చిత్రాన్ని మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్నారు. సినిమాలో లాక్ డౌన్ లో ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారనే అంశాన్ని చూపించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా శ్వేత బసు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను నెటించే పాత్రలు నిజమని నమ్ముతున్నానని చెప్పింది. సినిమాలో తన పాత్ర మెరుగ్గా రావడం టీమ్ తో కలిసి రెండు వరాల క్రితం రెడ్ లైతే ఏరియా కామాటి పుర వెళ్ళమని చెప్పింది. అక్కడ వారి యస..వాళ్ల మైండ్ సెట్ ను బట్టి సినిమాలో ఎలా నటించాలో నేర్చుకున్నా అని తెలిపింది. అంతే కాకుండా సినిమాలో తన పాత్రను సెక్స్ వర్కర్ మెహృని నిస్సా కు అంకితం ఇస్తున్నట్టు చెప్పింది.

More Related Stories