English   

రామ్ న్యూలుక్.. సోషల్ మీడియాలో వైరల్

Ram Pothineni
2021-02-06 16:25:23

‘రెడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్ సరికొత్త గెటప్‏లోషాకిచ్చాడు. రెడ్ చిత్రం త‌ర్వాత రామ్ ఏ ద‌ర్శ‌కుడితో సినిమాను చేస్తాడో అని అంతా ఆలోచిస్తుండ‌గా, అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రామ్ తన న్యూలుక్ ఫోటోలను షేర్ చేస్తూ... చిన్న బ్రేక్ ఇచ్చా.. మళ్లీ వస్తాను అంటూ తాను శివ మాలను ధరించిన ఫోటోలను షేర్ చేశాడు. అంటే శివ మాల వేసుకున్నాక దాదాపు 41 రోజుల పాటు పూజలు చేయాల్సి ఉంటుంది. అందుకే రామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుతం రామ్ లుక్  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. 

More Related Stories