English   

సింగర్ సునిత కు భర్త అదిరిపోయే వాలెంటైన్స్ డే గిప్ట్

Singer sunitha
2021-02-13 21:01:15

ప్రముఖ నేపథ్య గాయని సింగర్ సునిత వ్యాపారవేత్త రామ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి పార్టీని రామ్ హైదరాబాద్ లోని ఒక హోటల్ గ్రాండ్ గా ఆరేంజ్ చేయగా టాలీవుడ్ నుండి పలువురు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు. ఇక పెళ్లి తరవాత వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా సింగర్ సునిత కు భర్త రామ్ వీరపనేని వ్యాలంటైన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. సునిత రామ్ ల పెళ్లి తరవాత వాళ్లకు ఇదే మొదటి వాలెంటైన్స్ డే కాగా రామ్ ఓ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయనుకుంటున్నారట. 

ఇక ముఖ్యంగా సునిత తన కూతురును సింగర్ గా చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంతే కాకుండా సునిత కూడా ఒక సింగింగ్ షోను మొదలు పెట్టడానికి రెడీ అవుతోంది. పాడుతా తీయగా లాంటి షోను మొదలు పెట్టేందుకు సునీత ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో కన్ను మూసిన నేపథ్యంలో ఆయన లేని లోటును తీర్చేందుకు సునిత ప్రయత్నాలు జరుపుతున్నట్టు వార్తలు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక సునిత దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

More Related Stories