ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్...షాకింగ్ రిప్లై ఇచ్చిన పాయల్

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే పాయల్ తన టాలెంట్ మొత్తం బయట పెట్టింది. ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ గా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తరవాత ఎక్కువ ఆఫర్లనే దక్కించుకుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల అరబోతతో పాయల్ రెచ్చిపోతోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ ఇటీవల యద అందాలకు క్యాప్ మాత్రమే అడ్డు పెట్టుకుని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోకు ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం తో పాయల్ ఆగ్రహానికి గురయ్యింది.
అసలేం జరిగిందంటే పాయల్ ఫోటోకు ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ లో ఒక అంకుల్ ఆ క్యాప్ తీసేస్తే వెనక ఏం ఉందో చూడాలని ఉంది అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో కోపం తెచ్చుకున్న పాయల్ అతడికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. కామెంట్ చేసిన వ్యక్తి మిడిల్ ఏజ్ పర్సన్ కావడం తో పాయల్..నీకు సిగ్గు లేదు అనిపిస్తుంది. నీకు ఏ వయసులో ఇలాంటివి కావాలా..? నీకు పెళ్లి అయ్యి ఉంటుంది కదా. వెళ్లి నీ భార్యను అడుగు అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది.