English   

వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ రిలీజ్ థియేట‌ర్స్ లిస్ట్

Vakeel Saab
2021-03-29 14:20:34

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ రీఎంట్రీ త‌ర‌వాత న‌టిస్తున్న సినిమా వ‌కీల్ సాబ్. ఈ సినిమా ఎప్రిల్ తొమ్మిదిన విడుద‌ల కానుంది. ఇక ఈ రోజు సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సాయంత్రం 6గంట‌ల‌కు ట్రైల‌ర్ ను విడుద‌ల చేస్తున్న‌ట్టు పేర్కొంది. ఇక ఆంధ్రా, నైజాం , సీడెడ్ లోని థియోట‌ర్స్ లో ప‌వ‌న్ అభిమానుల చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ విడుద‌ల‌య్యే థియేట‌ర్స్ లిస్ట్ ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేసింది.

నైజాం లో... ఆర్టీసీ క్రాస్ రోడ్స్-సుద‌ర్శ‌న్ 35 ఎంఎం, వ‌రంగ‌ల్-రాధిక థియేట‌ర్, క‌రీంన‌గ‌ర్-మ‌మ‌త‌, ఖ‌మ్మం-శ్రీ తిరుమ‌ల‌,న‌ల్గొండ‌-న‌ట‌రాజ్, మిర్యాల‌గూడ-రాగ‌వ‌, ఆదిలాబాద్-మ‌హేశ్వ‌రి, నిజామాబాద్-ల‌లితా మ‌హ‌ల్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్- శ్రీనివాస‌, సూర్య‌పేట‌-కిషోర్ థియేటర్లలో విడుద‌ల చేస్తున్నారు.

గుంటూరులో... గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్మలహాల్,చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్ లో విడుద‌ల చేస్తున్నారు.

నెల్లూరులో... ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర, దర్శి - వెంకటేశ్వర, గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్

కృష్ణ జిల్లాలో... విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర

సీడెడ్ లో... కడప - రవి అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి, హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి - సంధ్య,  మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి

ఈస్ట్ లో...  కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం - వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, సామర్లకోట - విగ్నేశ్వర, పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్, పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ, రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి

వెస్ట్ లో... ఏలూరు-స‌త్య‌నారాయ‌ణ‌, తాడేప‌ల్లిగూడెం-రంగ మ‌హ‌ల్, భీమ‌వ‌రం-ప‌ద్మాల‌య‌, జంగారెడ్డి గూడెం-ల‌క్ష్మి, న‌ర్సాపురం-అన్న‌పూర్ణ‌, త‌ణుకు-వీర‌నాయాయ‌ణ‌, నిడ‌ద‌వోలు-వీర‌బద్ర‌, కొవ్యూరు-అన‌న్య‌, పెనుగొండ‌-మిన‌ర్వా, గ‌ణ‌ప‌వ‌రం-మ‌హాల‌క్ష్మి, పాల‌కొల్లు-మారుతి, అత్తిలి-క‌న‌క‌దుర్గ‌.

More Related Stories