English   

సోనూ సూద్‌కు కరోనా నెగిటివ్

Sonu Sood
2021-04-23 17:18:33

కొన్ని రోజుల కింద సోనూ సూద్ కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచే క్వారంటైన్‌లోనే ఉన్నారు సోనూ. ముంబైలోని తన ఇంట్లోనూ ఉంటూ బయట ఎవరికి ఈ సాయం కావాలన్నా అక్కడ్నుంచే చేస్తున్నారు సోనూ సూద్. తాజాగా ఆయన కరోనా నెగిటివ్ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇది చూసిన తర్వాత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

More Related Stories