English   

ఆ న్యూడ్ వీడియో నాకు నిద్ర లేకుండా చేసింది : రాధికా ఆఫ్టే

Radhika Apte
2021-05-22 16:46:38

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీలలో ఒకరు రాధికా ఆఫ్టే. ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకుంది. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం రాధిక దుస్తులు పైకి లేపుతూ ఓ సీన్ చేసింది. అంతే కాకుండా కింద న్యూడ్ షో చేస్తూ ఆ వీడియో ఉంది. అయితే ఆ వీడియో షార్ట్ ఫిల్మ్ లో లేకపోయినా భయటకు వచ్చింది. అంతే కాకుండా తక్కువ సమయంలో తెగ వైరల్ అయిపోయింది. దాంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ వీడియో పై బోల్డ్ బ్యూటీ స్పందించింది. క్లీన్ షేవెన్ అనే షార్ట్ ఫిల్మ్ లోనిది ఆయా వీడియో అని తెలిపింది. అసలు ఆ వీడిలో ఎలా భయటకు వచ్చిందో తనకు అర్థం కాలేదని చెప్పింది. అయితే వీడియో భయటకు వచ్చాక మాత్రం తన దగ్గర వాళ్లే తనను తేడాగా చూడటం మొదలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. నా డ్రైవర్ వాచ్ మెన్ చూపులను నేను తట్టుకోలేకపోయా...నాలుగు రోజులు ఇంటి నుండి భయటకు రాలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను. ఆ న్యూడ్ వీడియో లీక్ అవడం నన్ను చాలా డీస్ట్రబ్ చేసింది. అంటూ రాధిక ఆప్టే ఆవేదన వ్యక్తం చేసింది.

More Related Stories