English   

ఆర్ యూ వ‌ర్జిన్.. సుప్రీత షాకింగ్ రిప్లై

Surekha Vani
2021-05-25 08:55:15

సోఫ‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలామంది సెలబ్రెటీల‌వుతున్నారు. ఒప్పుడు సినిమాలు సీరియ‌ల్ ల‌లో న‌టిస్తేనే సెల‌బ్రెటి స్టేట‌స్ వ‌చ్చేది కానీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వ‌య్యారాలు వ‌ల‌క‌బోసినా వింత వింత‌గా వీడియోలు చేసినా సెల‌బ్రెటీలే. ఈనేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాలో చిట్టిపొట్టి బ‌ట్ట‌లు వేసుకుని త‌ల్లితో క‌లిసి టిక్ టాక్ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన బ్యూటీ సురేఖ వాణి కూతురు సుప్రీత. టిక్ టిక్ వీడియోల‌తో ఫేమ‌స్ అయిన సుప్రీత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ర‌చ్చ చేస్తుంది. త‌ర‌చూ ఫోటో షూట్ ల‌తో...రీల్స్ వీడియోల‌తో ఫాలోవ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటుంది. అంతే కాకుండా టైమ్ దొరికిన్పుడ‌ల్లా లైవ్ లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించ‌డం..ఆస్కీ మీ అంటూ ప్ర‌శ్న‌లు వేయ‌మ‌నటం చేస్తుంది. ఈ 

నేప‌థ్యంలోనే తాజాగా ఆస్క్ మీ అంటూ ప్ర‌శ్న‌లు వేయ‌మంది. దాంతో నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు వేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఓ నెటిజ‌న్ ఆర్ యూ వ‌ర్జిన్ అంటూ అడ‌గ‌కూడని ప్ర‌శ్న వేశాడు. దానికి సుప్రీత త‌న‌దైన స్టైల్ లో స‌మాధానం ఇచ్చింది. సుప్రీత ఆ నెటిజ‌న్ చెంప చెల్లుమ‌నింపించేలా ఆన్స‌ర్ ఇచ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన వ‌కీల్ సాబ్ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ అంజ‌లిని ఆర్ యూ వ‌ర్జిన్ అని ప్ర‌శ్నించ‌గా రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అబ్జ‌క్ష‌న్ యువ‌రానర్ అంటూ ర‌చ్చ చేసిన సీన్ థియేట‌ర్లో ఓ రేంజ్ లో పేలిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వీడియో క్లిప్ ను సుప్రీత రిప్లైగా పోస్ట్ చేసింది. సుప్రీత ఆన్స‌ర్ తో నెటిజ‌న్ కు ద‌మ్మ‌తిరిగింది. 

More Related Stories