English   

యషికా ఆనంద్ సైజ్ లు అడిగిన నెటిజన్ 

 Yashika Anand
2021-05-28 18:22:35

హాట్ బ్యూటీ యషికా ఆనంద్  తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ''మీ b**bs సైజ్'' ఏంటని అడిగాడు. దీనికి యషికా ఆనంద్ ఘాటు రిప్లై ఇచ్చింది. ''ఖచ్చితంగా నీ బాల్స్ కంటే పెద్దవి'' అంటూ సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో హీరోయిన్లకు కొందరు ఆకతాయి నెటిజన్స్ నుంచి ఎప్పుడూ ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి కొన్ని ప్రశ్నలు వాళ్ళని చికాకు పెట్టిస్తుంటాయి. అయితే చాలా మంది హీరోయిన్లు అలాంటి ప్రశ్నలను స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ యషికా ఆనంద్ వారిలా చేయకుండా ధైర్యంగా ఆ నెటిజన్ కు తన కామెంట్ తో బుద్ధి చెప్పింది.

More Related Stories