English   

డ్రగ్స్ కేసులో తెలుగు హీరోయిన్ అరెస్ట్

tollywood actress
2021-06-16 13:45:34

ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అటు టాలీవుడ్ బాలీవుడ్ లో అప్పుడప్పుడు డ్రగ్స్ కేసులో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కాగా తాజాగా ఇండస్ట్రీలో మరో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో  టాలీవుడ్ నటి అరెస్ట్ అయ్యింది. భర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా నటిని ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి నటి పార్టీ చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆదివారం తెల్లవారుజామున నటితో పాటు బాయ్ ఫ్రెండ్ ను కూడా ఎన్సిబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా వైద్య పరీక్షల్లో నటి మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. పట్టుబడిన‌ నటి బుర్రకథ సినిమా నటించిన నైరాషా అధికారులు గుర్తించారు.

More Related Stories