English   

పెళ్లయ్యాక కూడా బికినీ ఏంది బిపాషా..? 

Bipasha-Basu
2018-08-27 01:46:38

బాలీవుడ్ లో హీరోయిన్ల‌కు అస్స‌లు ప‌ట్టింపులు లేకుండా పోయాయి. అక్క‌డ పెళ్లి.. పిల్ల‌లు.. అనేవి అస్స‌లు లెక్కేకాదు. గ్లామ‌ర్ షో కు ఇవేవీ ముడి పెట్టొద్ద‌నేది వాళ్ల వాద‌న‌. ముఖ్యంగా హీరోయిన్లు అయితే అందాల ఆర‌బోత‌లో అంతా పిహెచ్ డీ చేసారు. పెళ్లైనా కూడా తాము అందాలు ఆర‌బోయాల‌నుకుంటే చాలు.. ఆరేస్తున్నారంతే. ఎవ‌రి అడ్డూ లేదు. నిన్న‌గాక మొన్న క‌రీనా ఓ రేంజ్ లో ర‌చ్చ చేస్తే.. ఇప్పుడు బిపాషా బ‌సూ ఇదే దారిలో వెళ్తుంది. అస‌లు ఈ భామ దూకుడు చూస్తుంటే ముక్కునే కాదు.. అన్నిచోట్లా వేలేసుకోవాలేమో..? క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది బిపాషా. కానీ అందాల ఆర‌బోత‌కు మాత్రం దూరం కాలేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన త‌ర్వాత బిపాషా ఇంకా ఫామ్ లోనే ఉంద‌నే క‌మెంట్స్ వినిపిస్తున్నాయి. హాట్ బికినీతో ర‌చ్చ చేసింది ఈ భామ‌. రేపో మాపో మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్న‌ట్లు ఉంది ఈ పోజులు చూస్తుంటే. మ‌రి బిప్స్ దూకుడు ఇంకెంత కాలం కొన‌సాగుతుందో చూడాలిక‌..!

More Related Stories