English   

పూరీ పోరి పిచ్చెక్కిస్తుందిరా నాయ‌నా..!

Aditi-Arya
2018-09-05 10:57:22

తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్ హీరోయిన్ల‌కు ఓ ఇమేజ్ ఉంటుంది. ఆయన సినిమాల‌తో హీరోయిన్లుగా వ‌స్తున్నారంటే వాళ్లకు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంద‌నే ఆశ‌లుంటాయి. కెరీర్ మొద‌ట్లో అసిన్, హ‌న్సిక‌, ర‌క్షిత లాంటి చాలా మంది హీరోయిన్ల‌ను స్టార్లుగా చేసాడు పూరీ. కానీ ఇప్పుడొస్తున్న బ్యూటీస్ కు మాత్రం అంత సీన్ ఉండ‌ట్లేదు. ఇలియానాతోనే పూరీ మ్యాజిక్ అయిపోయిన‌ట్లుంది. దేవ‌దాసుతో ప‌రిచ‌య‌మైనా.. ఇలియానా స్టార్ అయింది మాత్రం పూరీ పోకిరి చేయి ప‌డ్డాకే. ఆ త‌ర్వాత అంత‌గా మ్యాజిక్ చేసిన పూరీ పోరి ఎవ్వ‌రూ లేరు. నేహాశ‌ర్మ, హ‌న్సిక లాంటి వాళ్లు కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు.

మొన్న‌టికి మొన్న ఆకాశ్ తో మెహ‌బూబాలో న‌టించిన నేహాశెట్టి కూడా క‌నిపింకుండా పోయింది. ఈమె కంటే ముందు అదితి ఆర్య‌ను కూడా తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చాడు పూరీ. యిజంతో ఈ భామ‌ను ప‌రిచ‌యం చేసాడు పూరీ. ఆ సినిమాలో అస‌లు ఫేస్ లో ఎక్స్ ప్రెష‌న్ లేకుండా బుట్ట‌బొమ్మ‌లా నిలుచుండిపోయింది అదితి. అప్పుడు మాయ‌మైన బ్యూటీ ఇప్పుడు క‌నిపించింది. తాజాగా ఓ బాలీవుడ్ ఫంక్ష‌న్ కు వ‌చ్చిన ఈ బ్యూటీ.. త‌న అందాల‌తో పిచ్చెక్కించింది. ముఖ్యంగా క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టింది. కెమెరా మెన్లు కూడా జూమ్ చేసి మ‌రీ ర‌చ్చ చేసారు. మొత్తానికి ఈ అందాల‌ను చూపించే ఇప్పుడు అవ‌కాశాలు అందుకోవాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories