English   

చిరుత‌పిల్ల‌ మాక్సిమం చూపించిన వీడియో వచ్చేసింది

Neha Sharma Maxim Hottest Photoshoot
2018-09-16 13:38:36

నేహాశ‌ర్మ మ్యాగ్జిమ్ ఫోటోషూట్ ఇప్ప‌టికే విడుద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫోటోల‌తోనే సెగ‌లు రేపిన ఈ బ్యూటీ వీడియోతో కూడా మ‌తులు చెడ‌గొట్టే ప‌నిలో ఉంది. ఇన్ స్టాల్మెంట్స్ మాదిరి ఒక్కొక్కటి విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు వీడియో చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇవి చూసిన త‌ర్వాత ముందు చూసిన ఫోటోలు అస‌లు ఏం లేవు అనిపిస్తుంది.

బికినీలోనే అందాల‌న్నీ ప‌రిచేసింది ఈ చిరుత‌పిల్ల‌. గూగుల్ ను ఈ వీడియో ఇప్పుడు బాగా వేడెక్కిస్తుంది. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై మ్యాగ్జిమ‌మ్ అందాలు ఆర‌బోసింది నేహాశ‌ర్మ‌. టూ పీస్ బికినీతో పిచ్చెక్కించేసింది.

ప్రేక్ష‌కులు త‌న‌ని గుర్తు  పెట్టుకోవాలంటే ఇప్పుడు అందాలు ఆర‌బోయడం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. కాదు కాదు.. రాకున్నా సృష్టించుకుని మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అదే చేసింది.. ఇప్ప‌టికీ అదే చేస్తుంది.. ఇక‌పై కూడా ఇదే చేయ‌బోతుంది.

మ‌ధ్య‌లో ఇలా మ్యాగ్జిమ్ లు కూడా వ‌స్తే మ్యాగ్జిమ‌మ్ ప్రేక్ష‌కులు మ‌రిచిపోకుండా జాగ్ర‌త్త ప‌డుతుంది ఈ చిరుత పిల్ల‌. ఈమె సొగ‌సుల వ‌డ్డింపుతో సూర్యుడు కూడా చ‌ల్ల‌బ‌డిపోతున్నాడు. ఏదేమైనా బ‌ట్టలు వేసుకోవ‌డంలో ఈ చిరుత పిల్ల మ‌హా పిసి నారి అబ్బా..!

More Related Stories