English   

సుధీర్ బాబు హీరోయిన్ సూప‌ర్ హాట్ గురూ

Nannu Dochukunduvate Actress Nabha Natesh Hottest Photos From SIIMA
2018-09-18 16:08:42

న‌భా నటేష్.. ఎవ‌రీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా..? ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఎప్పుడూ పేరు కూడా పూర్తిగా వినుండ‌రు క‌దా.. ఎందుకంటే ఆ పేరు కూడా అంతే విచిత్రంగా ఉంది మ‌రి. ఈమె ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త‌గా వ‌స్తుంది.. అలాగ‌ని ఇండ‌స్ట్రీకి మాత్రం కొత్త కాదు.. కెమెరాల‌కు అస్స‌లే కాదు.. ఎక్క‌డెక్క‌డ ఎలా అందాలు ఆర‌బోయాలో బాగా తెలుసుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

ప్ర‌స్తుతం తెలుగులో సుధీర్ బాబు న‌టిస్తున్న న‌న్ను దోచుకుందువ‌టే సినిమాలో హీరోయిన్. ఈ సినిమాలో కాస్త ప‌ద్ద‌తిగానే కనిపిస్తుంది న‌భా. కానీ బ‌య‌ట మాత్రం తాను ఆ టైప్ అస్స‌లు కాద‌ని చెబుతుంది. సాక్ష్యం కోసం ఎక్క‌డికి వ‌చ్చినా కూడా పొట్టి బ‌ట్ట‌ల‌తోనే ద‌ర్శ‌న‌మిస్తుంది. ఎక్క‌డ త‌న‌కు మ‌ళ్లీ హోమ్లీ ఇమేజ్ వ‌స్తుందో.. ఆఫ‌ర్లు ఎక్క‌డ రాకుండా పోతాయేమో అనే భ‌యం ఈమెను అణువ‌ణువు క‌నిపిస్తుంది.

Nannu Dochukunduvate Actress Nabha Natesh

అందుకే మొన్న సైమాలో కూడా బిగి స‌డ‌ల‌ని అందాల‌తో కెమెరాల ముందు హొయ‌లు పోయింది న‌భా. సైమాలో న‌భా అందాలు బాగానే ఫేమ‌స్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇండియాకు వ‌చ్చిన త‌ర్వాత కూడా అమ్మ‌డి అందాల ఆర‌బోత ఆగ‌డం లేదు.

Nannu Dochukunduvate Actress Nabha Natesh

న‌న్ను దోచుకుందువ‌టే ప్ర‌మోష‌న్ లో కూడా అందాల ఆర‌బోత‌తోనే మ‌తులు చెడ‌గొట్టేసి కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తుంది న‌భానటాషా. ఒక్క సినిమాకే ఇంత‌గా రెచ్చిపోతుంటే రేపు మ‌రో రెండు మూడు ఆఫ‌ర్లు వ‌స్తే అస‌లు న‌భాన‌టాషా దూకుడు ఆప‌డం ఎవ‌రిత‌రం కాదేమో..?

Nannu Dochukunduvate Actress Nabha Natesh

More Related Stories