English   

సెక్సపెర్ట్ పూనమ్ పాండే హాట్ క్లాసులు

Hot Actress Poonam Pandey Become Sexpert
2018-09-22 10:22:20

చూడ్డానికి సిగ్గేస్తుంది క‌దా.. రాయ‌డానికి మాకు కూడా సిగ్గేస్తుంది. కానీ తప్ప‌దు క‌దా.. మేం కూడా సిగ్గుప‌డితే మీకు చెప్పేది ఎవ‌రు పూన‌మ్ రాస లీల‌లు చెప్పండి..? ఎప్పుడూ ఏదో ఒక‌టి చేసి ర‌చ్చ చేసే పూన‌మ్ పాండే ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసింది. ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ప‌రిస్థితేంటి అని అడుగుతూనే చూడ‌కూడ‌ని అందాల‌న్నీ చూపించేసింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు పూన‌మ్ పాండేకు దేవుడు సిగ్గు ఇవ్వ‌డం మ‌ర్చిపోయాడేమో అనిపిస్తుంది ఇది చూస్తుంటే. అయినా క్రికెట్ ను అమ్మాయిగారు వాడుకోవ‌డం ఇదే తొలిసారి కాదు. ఆమెకు ఈ రోజు ఇంత క్రేజ్ వ‌చ్చిందంటే కార‌ణ‌మే క్రికెట్. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిస్తే స్టేడియంలో బ‌ట్ట‌లు విప్పి తిరుగుతా అంటూ ర‌చ్చ చేసింది పూన‌మ్. మాట నిల‌బెట్టుకోక‌పోయినా.. దాదాపు అంతే హాట్ గా ఫోటోషూట్లు మాత్రం చేస్తుంటుంది.

Hot Actress Poonam Pandey Become Sexpert

ఇక అప్ప‌ట్నుంచి పూన‌మ్ ర‌చ్చ సాగుతూనే ఉంది. ఇప్ప‌టికీ ఏదో ఒక ఫోటో పెట్ట‌డం ర‌చ్చ చేయ‌డం అల‌వాటుగా మార్చేసుకుంది. మొన్న‌టికి మొన్న సుప్రీమ్ కోర్ట్ గే క‌ల్చ‌ర్ ఓకే అని సెక్ష‌న్ 377 ను తీసేసింది. అప్పుడు అయితే క‌నీసం మాట‌ల్లో చెప్ప‌లేని ద‌రిద్ర‌మైన పోస్ట‌ర్ తో త‌న అభిప్రాయాన్ని చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌ట్నుంచి రంగు.. రుచి.. వ‌య‌సు.. కులం.. మ‌తం.. లింగం అనేది లేకుండా  అంతా క‌లిసి కట్టుగా ఎంజాయ్ చేయండంటూ సిగ్గు లేకుండా రాసుకొచ్చింది ఈ భామ‌.

పూనమ్ పాండే సెక్సపెర్ట్ కూడా అవుతుంది. ఒక భంగిమ ఫోటో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఎక్కడ ముద్దు పెడితే అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతారో చాలా క్లియర్ గా అర్ధం అయ్యేలా చూపించింది. అసలు పూనమ్ పాండే కూడా ఇలాగే రియాక్ట్ అవుతుందేమో, అందుకే ఇలా పెట్టిందేమో ఎవరికి తెలుసు.

Hot Actress Poonam Pandey Become Sexpert

అంతేలెండి.. ఈ భామ‌కు 24 గంట‌లు ఒక‌టే ధ్యాస‌. ఎలా అందాలు ఆర‌బోయాలి.. సోష‌ల్ మీడియాలో ఎలా వైర‌ల్ అవ్వాలి.. ఇదొక్కటే ధ్యాస‌తో జీవితం మొత్తం గ‌డిపేస్తుంది పూన‌మ్ పాండే. ఈ జాడ్యం ఇప్ప‌టిది కాదు.. ఇప్ప‌టికి పోదు.. ఎప్ప‌టికీ విడ‌వ‌దు. ఇదిగో ఇప్పుడు మ‌రోసారి ఇలా ర‌చ్చ చేసింది పూన‌మ్ పాండే.

Hot Actress Poonam Pandey Become Sexpert

More Related Stories