English   

బ్లాక్ బికినీలో హాట్ సోకులు 

Parineeti-Chopra
2018-09-26 19:05:48

పరిణీతీ చోప్రా.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ గా వెలిగిపోతోన్న బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఫస్ట్ మూవీకే హాట్ హాట్ సీన్ తో బాలీవుడ్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఈ భామకు స్టార్డమ్ వచ్చింది కానీ రేంజ్ మాత్రం పెద్దగా మారలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్ టర్నింగ్ అంటూ ఏం లేవు. అయితే స్కిన్ షో విషయంలో కాస్త వెనకా ముందు ఆలోచించే ఈ బ్యూటీ ఈ సారి అలా ఏం చూసుకోదల్చుకోలేనట్టుంది. అందుకే బికినీతో కవర్ పేజ్ కెక్కింది. ‘ఫిల్మ్ ఎరా’ అనే మాగజిన్ కవర్  పేజ్ కోసం ఇలా హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. బ్లాక్ బికినీలో హాట్ గా రెచ్చిపోతోన్న ఈ భామ సోయగాలు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యాయి. మరి ఇంత సడెన్ గా ఎందుకు ఆరబోయాల్సి వచ్చిందో కానీ.. ఈ సొగసులేవో సినిమాల్లో ఆరబోస్తే రేంజ్ అయినా మారేది కదా అనే సెటైర్స్ కూడా పడుతున్నాయి. మొత్తంగా పరిణీతి చోప్రా సోయగాలు మాత్రం మాగజిన్ కు విపరీతంగా ప్లస్ అవుతున్నాయ్.

More Related Stories