English   

తమన్నా చీర కట్టు జారిపోతోంది

Milky Beauty Tamannaah Bhatia Hot Photoshoot
2018-09-29 07:34:51

కట్టు జారిపోతా ఉంది.. చీర కట్టు జారి పోతా ఉంది అనే తెలుగు పాట ఎంత ఫేమస్సో తెలుసు కదా.. ఒక్క జారిపోతోన్న చీరటకట్టు ఫోటోతో మిల్కీ బ్యూటీ తమన్నా సూపర్ స్టిల్ ఇచ్చేసింది. ఓ మేగజిన్ కోసం ఇచ్చిన కవర్ పేజ్ ఫోటోలో తమన్నా జారిపోతోన్న చీరకట్టులో వెండిమేఘంలా మెరిసిపోతోంది. చందమామలా నవ్వులు చిందిస్తోంది. ‘ఫెమినా వెడ్డింగ్ టైమ్స్’ మేగజిన్ కోసం డిజైన్ చేసిన ఈ చీరకట్టుని ‘‘డిజెర్ట్ డేజ్’’ అంటారట. దాని పేరు ఏదైతేనేం.. అందులో దాగీదాగని తమన్నా సోయగాలే కదా హైలెట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఈ చీర ఈ పెళ్లి కూతురు కట్టుకున్నా ఇంత అందం వచ్చేదా అంటే కూడా చెప్పలేం.. మొత్తంగా జారిపోతోన్న చీర కట్టుతో తమన్నా ఎంత అందంగా కనిపిస్తుందో కదా.. ఇక ఆ కట్టుకు తగ్గట్టుగా ఉన్న మేకప్.. కర్లీగా ఉన్న హెయిర్ స్టైల్.. స్టైలింగ్.. అన్నీ ఒకదాన్ని మించి ఒకటి అదిరిపోయాయ్.

Milky Beauty Tamannaah Bhatia Hot Photoshoot For Femina Wedding Times

More Related Stories