English   

ఆమెకు రెండో మొగుడు కావాలంట..!

Hot Actress Amala Paul
2018-09-29 14:49:24

అమలాపాల్ కు ఏదో అయిపోయింది. లేకపోతే మరేంటి.. ఆమె పెళ్లికి ముందు ఇంత గ్లామర్ షో ఎప్పుడూ చేయలేదు. విజయ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకే దూరమైంది. కానీ విడాకుల తర్వాత మాత్రం అమలాపాల్ ను ఆపతరం కావట్లేదు ఎవరికీ. అసలు ఈ భామకు భర్తపై ఉన్న కోపమో.. లేదంటే మరే కారమో తెలియదు గానీ ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతుంది. ఇదివరకటి కంటే రెండింతలు అందాలు ఆరబోస్తుంది. అసలు క్యా రెక్టర్ డిమాండ్ చేయకున్నా డైరెక్టర్ అడగాలే గాని ఎంత దూరం అయినా వెళ్తానంటుంది. ఎంత తెగించడానికైనా సై అంటుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి సంచన వ్యాఖ్య&లు చేసింది అమలపాల్. తాను రెండో పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

Amala Paul Aadai Movie Still

నిజానికి విడాకుల తర్వాతే అమలాపాల్ ఇంకా ఎక్కువగా రెచ్చిపోతుంది. అసలు ఇప్పుడు ఆమె తీరు చూస్తుంటే ఎవరికైనా షాక్ తప్పదు. ఈ మధ్యే ఆడై సినిమాలో బికినికి తక్కువ కాని డ్రస్ వేసింది. రత్నకుమార్ దీనికి దర్శకుడు. ఇది చూసిన తర్వాత అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం ఎంత దూరం వెళ్లిపోయిందో అర్థమైపోతుంది. పెళ్లికి ముందు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో అందాలు ఆరబోయలేదు అమలా. కానీ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. దానికితోడు ఈ మధ్యే ఓ మళయాలం సినిమా కోసం ఏకంగా సిగరెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ రచ్చ చేసింది. ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్ లు.. మరోవైపు సంచలన స్టేట్మెంట్స్ తో అమలాపాల్ అన్ని చోట్లా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు.

More Related Stories