English   

తమన్నా ఒంపులే తన ఆయుధం

Gorgeous Tamannaah Bhatia Hot Photoshoot For Femina Wedding Times
2018-09-30 09:28:39

త‌మ‌న్నా మ‌రోసారి హీట్ పెంచేసింది. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా కూడా అంద‌మే ఆయుధంగా వాడేస్తుంది త‌మ‌న్నా. అప్ప‌ట్లో ఐఫా ఉత్స‌వంలో ఈమె ఉల్లిపొర లాంటి డ్ర‌స్సుతో చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర్వాత కూడా చాలా ఈవెంట్స్ లో ఊపిరి ఆగిపోయే అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చ‌గొట్టింది త‌మ‌న్నా. ఇక ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయింది ఈ భామ‌. తాజాగా ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అమ్మ‌డు చేసిన ఎక్స్ పోజింగ్ చూసి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఆ న‌డుము ఒంపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేరు. త‌మ‌న్నా సొగ‌సుల‌కు థ‌ర్మామీట‌ర్ కూడా సైడ్ ఇచ్చేస్తుంది. న‌డుము సోయ‌గాలు చూపిస్తూ నిద్ర చెడ‌గొడుతుంది.

Tamannaah Bhatia Hot Photoshootఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇప్ప‌ట్నుంచీ ఒక లెక్క అన్నంత‌గా రెచ్చిపోయింది ఈ బ్యూటీ. కేవ‌లం న‌డుము మాత్ర‌మే చూపిస్తూ త‌మ‌న్నా చేసిన హంగామాకు అక్క‌డున్న వాళ్ల మ‌తులు చెడిపోయాయంతే. బాలీవుడ్ లోనూ త‌మ‌న్నా హొయ‌లు క‌నిపిస్తున్నాయి. అందుకే ఈ మ‌ధ్య అక్క‌డి వేడుక‌ల్లో రెచ్చిపోయి మ‌రీ అందాలు ఆర‌బోస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నాకు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వ‌చ్చేసింది. ఈ మ‌ధ్యే ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. దాంతో ఎక్క‌డా త‌గ్గ‌ట్లేదు ఈ మిల్కీ బ్యూటీ. పాల‌రాతి అందాల్ని అందంగా కెమెరాకు అరువిచ్చేసింది. ప్ర‌స్తుతం సైరా.. ఎఫ్ 2.. కామోషీ.. ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి లాంటి సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌ధ్య‌లో ఇలా ఫోటోషూట్లు కూడా చేసి ఊపిరి తీస్తుంది త‌మ‌న్నా.Tamannaah Bhatia Hot Photoshoot

More Related Stories