English   

అక్క‌ని మించిన చెల్లి హాట్ షో

Khushi Kapoor Beats Janvi Kapoor in Hottest thigh Show
2018-10-02 21:43:54

శ్రీ‌దేవి కూతుళ్లు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోతున్నారు. శ్రీ‌దేవి ఉన్న‌ప్ప‌టి కంటే కూడా ఇప్పుడే ఎక్కువ‌గా రెచ్చిపోతున్నారు. అడిగేవాళ్లు ఆపే వాళ్లు లేరో.. లేదంటే ఇండ‌స్ట్రీ పోక‌డ ఇదే అని బోనీక‌పూర్ కూడా లైట్ తీసుకుంటున్నాడో తెలియ‌దు కానీ అమ్మాయిలిద్ద‌రూ ఓ రేంజ్ లో గ్లామ‌ర్ తో కాక పుట్టిస్తున్నారు. ఇప్ప‌టికే ఝాన్వీ హీరోయిన్ అయిపోయింది.. అందాల‌తో చంపేస్తుంది. ఇప్పుడు ఈమెకు తోడు చెల్లి ఖుషీకపూర్ వ‌చ్చేసింది. అయినా శ్రీ‌దేవి ఉన్న‌పుడు అన్నీ ఆమె చూసుకునేది.. కూతుళ్ల‌ను ఎలా స్టార్స్ ను చేయాలా అని క‌ల‌లు క‌నేది. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌ర్వాత పెద్ద కూతురు ఝాన్వీ బ‌య‌టికి వ‌చ్చింది కానీ చిన్న కూతురు మాత్రం ఎక్కువగా క‌నిపించ‌లేదు.

Khushi Kapoor Thundering thighs

ఇప్పుడు ఈమె కూడా రెడీ అయిపోయింది. తాను కూడా హీరోయిన్ కావ‌డానికి ఎంతో టైమ్ లేద‌ని హింట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈ భామ చేసిన ర‌చ్చ చూస్తే అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజంగానే శ్రీ‌దేవి చిన్న‌కూతుర్నేనా అనిపిస్తుంది. అదిరిపోయే అందాల షో చేసింది ఖుషీ. ఇండ‌స్ట్రీలో అవకాశాలు రావాలంటే ఎంత సూప‌ర్ స్టార్ డ‌మ్ ఉన్నా.. వార‌స‌త్వం ఉన్నా కూడా అందాల ఆర‌బోత క‌న్ఫ‌ర్మ్ అని తెలుసుకుంది ఖుషీ. అందుకే సెగలు పుట్టించేస్తుంది. పైగా ఇప్పుడు అన్నీ చూసుకోడానికి అమ్మ కూడా లేదు. దాంతో కాస్త ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతుంది ఖుషీ క‌పూర్. మ‌రి ఈ ముద్దుగుమ్మ ఫ్యూచ‌ర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

Khushi Kapoor Thundering thighs

More Related Stories