English   

ఎం.ఎల్.ఎ అందాల విందు

Hot Actress Catherine Tresa Sexiest Photoshoot
2018-10-04 08:53:04

ఎలాగైనా ఇండ‌స్ట్రీలో పాతుకుపోవాల‌ని.. ఇక్క‌డే స్టార్ అయిపోవాల‌ని క‌ల‌లు కంటుంది కేథ‌రిన్ థ్రెసా. స్వ‌త‌హాగా బాగా రిచ్ అయిన ఈ పాప‌కు సినిమా అంటే పిచ్చి. అందుకే ఇక్క‌డ త‌న స‌త్తా నిరూపించుకోవాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే బ‌న్నీ లాంటి స్టార్ హీరో కూడా రెండుసార్లు ఆఫ‌ర్ ఇచ్చాడు. కానీ అదృష్ట‌మే క‌లిసి రావ‌డం లేదు. స్టార్స్ ఇప్ప‌టికీ ఈమెను ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ అందాలే పెట్టుబ‌డిగా దూసుకెళ్తుంది కేథ‌రిన్. గ‌తేడాది విడుద‌లైన గౌత‌మ్ నందాలో గ్లామ‌ర్ షో అంతా ఈ భామే తీసుకుంది. ఏకంగా బికినీ కూడా వేసింది. అది కూడా రెండు సార్లు. ఓ సారి హీరో ఊహ‌ల్లో.. మ‌రోసారి నిజంగా.

Hot Actress Catherine Tresa Sexiest Photoshoot

కేథ‌రిన్ బికినీ సీన్ ను వేడి పుట్టించేలా చిత్రీక‌రించాడు సంత‌ప్ నంది. ఇంత చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయ్యే  స‌రికి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. గౌత‌మ్ నంద విడుద‌ల‌కు ముందే హైద‌రాబాద్ లోనే ఓ ఇళ్లు కూడా కొనేసింది ఈ బ్యూటీ. ఏదో టైమ్ పాస్ కోసం సినిమాలు చేయ‌డం మిన‌హా.. ఆమెకు ఆస్తుల‌కు కొద‌వ‌లేదు. ఎప్ప‌టికైనా త‌న‌కు సోలో హీరోయిన్ రోల్స్ వ‌స్తాయ‌నే ఆశ‌లో ఉంది. ఇక ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ ఒక‌టి చేసి తాను ఇంకా ఇండ‌స్ట్రీలోనే ఉన్నానని గుర్తు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఆమె కెరీర్ గాడిన ప‌డాలంటే కేథ‌రిన్ ముందున్న ఆప్ష‌న్ అందాలు ఆర‌బోయ‌డ‌మే. మ‌రి చూడాలిక ఈ అందాలైనా కేథ‌రిన్ ను కాపాడుతుందో లేదో..?

Hot Actress Catherine Tresa Sexiest Photoshoot

More Related Stories