English   

శ్రీదేవి పెద్ద కూతురు సెక్సీ ఫోటోషూట్

Sridevi Daughter Janhvi Kapoor Hot Photoshoot for Bride Magazine
2018-10-05 23:43:18

ఇండ‌స్ట్రీలో ఉండాలంటే టాలెంట్ కంటే ముఖ్యంగా అందాల ఆర‌బోతే ఉండాలా..? బాలీవుడ్ హీరోయిన్ల‌కు అభిన‌యం కంటే అందాల ఆర‌బోతే ముఖ్య‌మా..? ఏమో దీనికి అవును అనే స‌మాధాన‌మే వ‌స్తుంది ఆలోచిస్తే. ఎందుకంటే అక్క‌డ అందాలు ఆర‌బోయ‌ని ముద్దుగుమ్మ ఒక్క‌రు కూడా లేరు. విద్యాబాల‌న్ లాంటి వాళ్లు కూడా చివ‌రికి హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసారు. ఇప్పుడు ఝాన్వీ క‌పూర్ కూడా ఇదే చేస్తుంది. ధ‌డ‌క్ లో న‌ట‌న‌తో మెప్పించిన ఈ భామ‌.. ఇప్పుడు వ‌ర‌స‌గా హాట్ ఫోటోషూట్లు చేస్తూనే ఉంది. ఎందుకు ఇంత‌గా రెచ్చిపోతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.

Sridevi Daughter Janhvi Kapoor Hot Photoshoot for Bride Magazine

ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు ఎలా ద‌క్కించుకోవాలో శ్రీ‌దేవి కూతుళ్ల‌కు తెలియ‌దా..? అందుకే ధ‌డ‌క్ విడుద‌ల త‌ర్వాత ఎక్కువ‌గా బ‌య‌టే క‌నిపిస్తుంది ఝాన్వీ. బ‌య‌ట క‌నిపించిన ప్ర‌తీసారి తాను త‌ప్ప మరొక‌రు హైలైట్ కాకుండా చూసుకుంటుంది. అంత‌టితో ఆగ‌కుండా హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఓ మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది ఝాన్వీ. మొన్నీమ‌ధ్యే ముంబైలో జ‌రిగిన ఓ ఈవెంట్ లో అలా హాట్ గా బ్లాక్ డ్ర‌స్ లో కోబ్రాలా కెమెరాల‌పైకి బుస‌లు కొట్టాయి జాన్వీ పరువాలు.

Sridevi Daughter Janhvi Kapoor Hot Photoshoot for Bride Magazine

అందాల ఆర‌బోత‌తో అక్క‌డున్న వాళ్ల‌కే కాకుండా అంద‌రికీ తీపిన‌రకం చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు ఈమె అరాచ‌కం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఝాన్వీ దూకుడు ఊహించుకోవ‌డం కూడా క‌ష్టంగానే మారిపోతుంద‌బ్బా.

Sridevi Daughter Janhvi Kapoor Hot Photoshoot for Bride Magazine

 

More Related Stories