English   

ముసలోడితో ఘాటు రొమాన్స్ అదిరింది

Poonam Pandey Hot Romance With Shakti Kapoor in The Journey of Karma
2018-10-07 07:01:33

ముస‌లాడికి ద‌స‌రా పండ‌గ అని తెలుగులో ఓ సామెత ఉంది క‌దా.. అంటే 60 దాటిన వాళ్లు కాస్త ఏమైనా కొంటె ప‌ని చేస్తుంటే చేసావులే ముస‌లోడికి ద‌స‌రా పండ‌గ అంటుంటారు. ఇప్పుడు శ‌క్తిక‌పూర్ ను చూసి ఇదే అంటున్నారు అంతా. ముస‌లోడే కానీ మ‌హానుభావుడు అంటూ 70 ఏళ్ల‌కు రెచ్చిపోయాడు శ‌క్తి. పూన‌మ్ పాండేతో త‌న బెడ్రూమ్ లో త‌న శ‌క్తి సామ‌ర్థ్యాలు అన్నీ చూపించాడు ఈ వెట‌ర‌న్ యాక్ట‌ర్. ఈయన మరెవరో కాదు.. సాహో మూవీ హీరోయిన్ శ్రద్దా కపూర్ తండ్రి. 80ల్లో సాఫ్ట్ పోర్న్ మూవీస్ చేసిన ఈయ‌న‌.. ఇప్పుడు కూడా ఇదే ఏజ్ అనుకుంటున్నామో కానీ పూన‌మ్ ను భుజాన వేసుకుని చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. షుగ‌ర్ అటాక్ చేయాల్సిన వ‌య‌సులో షుగ‌ర్ బిస్క‌ట్ అంటూ కూతురు వ‌య‌సున్న అమ్మాయితో రొమాన్స్ చేసాడు శ‌క్తిక‌పూర్. ఈయ‌న తీరు చూసి నెటిజన్లు బండ బూతులు తిడుతున్నారు.

Poonam Pandey Hot Romance With Shakti Kapoor in The Journey of Karma

ఈ వ‌య‌సులో ఇవేం ప‌నులురా నాయ‌నా అంటూ శ‌క్తిని కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. ఈ ఏజ్ లో కూడా ఇంత రొమాంటిక్ గా ఎలా ఉన్నావ్ రాజా అంటూ మ‌రికొంద‌రు మ‌నోడి ఆ శ‌క్తిపై సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు షుగ‌ర్ బిస్క‌ట్ సాంగ్ పై మ‌హిళా సంఘాలు కూడా ర‌చ్చ‌కు రెడీ అవుతున్నాయి. అస‌లు ఇలాంటి పాట‌లు చేసి స‌మాజానికి ఏం మెసేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నారు అంటూ వాళ్లు సీరియ‌స్ అవుతున్నారు. పూనమ్ పాండే అయితే రెచ్చిపోవ‌డానికి కొత్త మీనింగ్ చెప్పింది. అస‌లు బ‌ట్ట‌లేసుకుంటే ఎవ‌రైనా వ‌చ్చి కేస్ వేస్తారేమో అని కేవ‌లం లో దుస్తుల‌తోనే పాటంతా క‌నిపించింది. ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అండ్ యు ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

More Related Stories