English   

మంచుల‌క్ష్మితో ర‌కుల్ ఛీ.. పాడు

Rakul Preet Singh Manchu Lakshmi Given Hottest Pose in Sri Lanka Tour
2018-10-07 20:09:12

సుప్రీమ్ కోర్ట్ ఈ మ‌ధ్యే సెక్ష‌న్ 377 ఎత్తేస్తూ సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. అంటే గే సెక్స్ త‌ప్పు కాద‌ని అర్థం. అయితే లెస్బెయ‌న్ కూడా త‌ప్పు కాద‌ని ఎప్ప‌ట్నుంచో ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ తీసుకురావడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి కలిసి చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ర‌కుల్, మంచుల‌క్ష్మి క‌లిసి ఇచ్చిన పోజ్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది. ఈ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం శ్రీ‌లంక‌లో ఉన్నారు. వాళ్ల‌తో పాటు నీర‌జ కోన కూడా ఉంది. ర‌కుల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సంబ‌రాల కోసం అక్క‌డికి వెళ్లారు ఈ ముగ్గురు. అయితే వెళ్లినోళ్ళు ఎంజాయ్ చేయ‌కుండా ఫోటోలు షేర్ చేస్తున్నారు. స‌రే ఆ ఫోటోల్లో పోజులు కొన్ని ప‌ర్లేదు కానీ మ‌రికొన్ని మాత్రం చూడ్డానికి కూడా చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి.

Rakul Preet Singh Manchu Lakshmi Given Hottest Pose in Sri Lanka Tour

ప‌చ్చిగా చెప్పాలంటే ఆ విన్యాసాల‌ను త‌ల‌పించేలా ఉన్నాయి. ఇప్పుడు విడుద‌లైన ఫోటోలో ర‌కుల్, మంచు ల‌క్ష్మి ఇద్ద‌రూ పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని ఒక‌రినొక‌రు పెన‌వేసుకుని ఉన్నారు. పైగా కింద ఐ ల‌వ్ యూ డార్లింగ్ అంటూ ల‌క్ష్మికి మెసేజ్ కూడా పెట్టింది ర‌కుల్. ఇది చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ఏం అనుకుంటారు చెప్పండి..? ప‌్ర‌స్తుతం సినిమాలేవీ లేక‌పోవ‌డంతో లంక ట్రిప్పులో ఇలా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడీ. సాధార‌ణంగా అయితే అమ్మాయి, అబ్బాయి క‌లిసిన‌పుడు జోడీ అంటారు.. కానీ వీళ్లు చేస్తున్న ప‌నులు చూస్తుంటే జోడీ అన్నా త‌ప్పులేదేమో అనిపిస్తుంది. ఏంటో ఈ వింత చూస్తుంటే ఏదేదో న‌మ్మ‌కూడనివి కూడా న‌మ్మాల‌నిపిస్తుంది.

More Related Stories