English   

అందాల‌తో చంపేస్తున్న చిన్న చిరుత‌

Neha Sharma’s Sister Aisha Sharma Hottest Photoshoot Photos
2018-10-13 08:38:10

చిన్న చిరుత ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు చిరుత పిల్ల అంటే ఎప్ప‌టికీ నేహాశ‌ర్మ‌నే. రామ్ చ‌ర‌ణ్ తొలి సినిమాతో ఈ భామ హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. అయితే అప్ప‌ట్నుంచి ఎన్ని చేసినా కూడా స్టార్ అయితే కాలేక‌పోయింది. ఇక ఇప్పుడు ఆమె చెల్లి ఐషా శ‌ర్మ కూడా అల్లాడిస్తుంది. అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది ఈ చిన్న చిరుత పిల్ల‌.

Neha Sharma’s Sister Aisha Sharma Hottest Photoshoot Photos

అస‌లు సోకుల వ‌లేసి మ‌న‌సు మెలేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇన్ని అందాలు చూపించినా.. ఎంతగా సోకుల గేల‌మేసినా కూడా ఒక్క ద‌ర్శ‌కుడు కూడా ఈమె చూపుల‌కు చిక్క‌డం లేదు. ఎర కావ‌డం లేదు. ఏ ద‌ర్శ‌కుడు కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఐషాకు ఆఫ‌ర్ ఇచ్చింది లేదు.

Neha Sharma’s Sister Aisha Sharma Hottest Photoshoot Photos

అడ‌వి కాచిన వెన్నెల‌లా అలా అందమంతా వృథా అయిపోతుందే కానీ ఒక్క‌రు కూడా ఎంకరేజ్ చేయ‌డం లేదు. ఇప్పుడు మ‌రోసారి బికినీ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఐషా. ఎప్ప‌టికైనా త‌న‌దైన రోజు ఒక‌టి వ‌స్తుందని పాపం రోజూ అందాలు ఆర‌బోస్తూనే ఉంది ఐషా శ‌ర్మ‌. మ‌రి ఆ రోజు ఎప్పుడొస్తుందో..?

Neha Sharma’s Sister Aisha Sharma Hottest Photoshoot Photos

More Related Stories