English   

నిండుగా ఉన్న తార అందాలు

Student of the Year 2 Heroine Tara Sutaria Hottest Photoshoot Photos
2018-10-13 10:52:21

క‌ర‌ణ్ జోహార్.. పేరుకు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కానీ ఈయ‌న పేరు తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా పాపుల‌రే. బాహుబ‌లి సినిమాను బాలీవుడ్ విడుద‌ల చేసాడంటూ ఇక్క‌డ కూడా ఈయ‌న్ని బాగానే గుర్తు పెట్టుకున్నారు మ‌న ప్రేక్ష‌కులు. ఈయ‌న‌కు మ‌రోలా కూడా ఇమేజ్ ఉంది. అదే బాలీవుడ్ కు కొత్త హీరోయిన్ల‌ను బాగా ప‌రిచ‌యం చేస్తాడ‌ని. మ‌న ద‌గ్గ‌ర కానీ సినిమాకో కొత్త బ్యూటీని తీసుకొచ్చిన‌ట్లు.. క‌ర‌ణ్ జోహార్ కూడా అదే చేస్తాడు. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌రో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ను బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈయ‌న నిర్మాణం నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 వ‌స్తుంది. ఐదేళ్ల కిందే వ‌చ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు ఇది సీక్వెల్.

Student of the Year 2 Heroine Tara Sutaria Hottest Photoshoot Photos

అప్పుడు ఆయ‌నే ద‌ర్శ‌కుడు కానీ ఇప్పుడు పునీత్ మ‌ల్హోత్రాకు ఈ బాధ్య‌తలు ఇచ్చాడు క‌ర‌ణ్ జోహార్. ఈ చిత్రంతోనే ఇప్పుడు ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ప‌రిచ‌యం అవుతున్నారు. పైగా వాళ్లిద్ద‌రూ సూప‌ర్ హాట్ గా ఉన్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ తోనే అలియా భ‌ట్, సిద్ధార్థ్ మ‌ల్హాత్ర‌, వ‌రుణ్ ధావ‌న్ ల‌ను ప‌రిచ‌యం చేసాడు క‌ర‌ణ్. ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2లో అన‌న్యా పాండేతో పాటు తారా సుతారియాను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తున్నాడు క‌ర‌ణ్. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్ లో అన‌న్య కంటే తారా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ఇప్పుడు విడుద‌లైన ఫోటోషూట్ లో కూడా బికినీ షోతో మ‌తులు చెడ‌గొట్టేసింది తార‌. మొత్తానికి క‌ర‌ణ్ జోహార్ పేరు నిల‌బెడుతూ తారా కూడా త్వ‌ర‌లోనే స్టార్ తార అయ్యేలా క‌నిపిస్తుంది.

Student of the Year 2 Heroine Tara Sutaria Hottest Photoshoot Photos

More Related Stories