English   

44 వయసులో ఇంత హాట్ ఏంటి భాభీ

Sexiest Actress Malaika Arora Hottest Photoshoot at 44 age
2018-10-25 08:41:41

మ‌లైకా అరోరా.. ఈ పేరు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ కెవ్వుకేక అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. హిందీలో ఛ‌య్య ఛ‌య్య అంటూ ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం రాత్రైనా నాకు ఓకే అంటూ మ‌హేష్ తో.. కెవ్వుకేక అంటూ ప‌వ‌న్ తో చిందేసింది. ఈ రెండు పాట‌లు సూప‌ర్ హిట్. ముఖ్యంగా బాలీవుడ్ లో ఐటం సాంగ్స్ కు ప్ర‌త్యేత గుర్తింపు తెచ్చింది మ‌లైకా. హీరోయిన్ల‌తో స‌మానంగా ఇప్ప‌టికీ ఈ భామ‌కి చాలా క్రేజ్ ఉంది. వ‌య‌సు 40 దాటినా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్ల‌కునే ఫిజిక్ మెయింటేన్ చేస్తుంది మ‌లైకా. ఇక ఇప్పుడు మ‌ళ్లీ త‌న అందంతో ర‌చ్చ చేసింది మ‌లైకా.

Sexiest Actress Malaika Arora Hottest Photoshoot at 44 age

ఆ మ‌ధ్య భ‌ర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీ.. అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ న‌డుపుతుంద‌నే వార్త‌లు వ‌చ్చినా అవేవీ ప‌ట్టించుకోకుండా సింపుల్ గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడగొడుతుంది మ‌లైకా. 44 ఏళ్ల వ‌య‌సులో తాజాగా మ‌లైకా మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి ఆహా ఓహో అనుకుంటూ లొట్ట‌లేస్తున్నారంతా. ఏజ్ పెరుగుతున్నా కూడా త‌న‌లో ఇంకా వ‌న్నె త‌ర‌గ‌లేద‌ని నిరూపిస్తూ కెవ్వుకేక పెట్టిస్తుంది మ‌లైకా అరోరా.

Sexiest Actress Malaika Arora Hottest Photoshoot at 44 age

More Related Stories