English   

అయ్య‌య్యో ర‌కుల్ డ్ర‌స్ చిరిగిపోయిందే..!

Rakul Preet Singh Latest Hottest Attire and Sexy Cleavage Show
2018-10-29 12:41:37

పాపం ఇప్పుడు ఏది ఫ్యాష‌నో.. ఏది కాదో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఎప్పుడు ఏ డ్ర‌స్ తో బ‌య‌టికి వ‌స్తున్నారో హీరోయిన్ల కు కూడా అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈమె ఇప్పుడు వేసుకున్న ఓ డ్ర‌స్ హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే హాట్ గా క‌నిపిస్తుంది కాబ‌ట్టి. చిరిగిపోయిన డ్ర‌స్ వేసుకుని వ‌చ్చి ఫ్యాష‌న్ అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అది కూడా కాళ్ల ద‌గ్గ‌రో.. వేళ్ల ద‌గ్గ‌రో చిరిగిపోతే బాగుంటుంది కానీ ఏకంగా క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టే ప‌నిలో బిజీగా ఉంది ర‌కుల్.

Rakul Cleavage show

అలా కొంటెగా సైడ్ చూపులు చూస్తూ అమ్మ‌డు ఇచ్చిన పోజ్ అదిరిపోయిందంతే. చిరిగిన డ్ర‌స్ లో మ‌న మ‌న‌సులు చింపేస్తుంది ర‌కుల్. అంత‌గా కొంటెచూపులు చూస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఇన్ని రోజులు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేకుండా ఉన్న ఈ భామ ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్.. వెంకీ మామా సినిమాల‌తో మ‌ళ్లీ పుంజుకోవాల‌ని చూస్తుంది. అందుకే హాట్ అందాల ఆర‌బోత‌తో మ‌తులు చెడ‌గొట్టే కార్యక్ర‌మంలో బిజీగా ఉంది ర‌కుల్. మ‌రి చూడాలిక‌.. ఈ అందాల ఆర‌బోత‌తో.. చిరిగిన డ్ర‌స్సుల‌తో అమ్మ‌డు ఎంత‌వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో..?

More Related Stories