English   

బెడ్డుపై ఊరిస్తున్న ప్ర‌గ్యా జైస్వ‌ల్

Pragya Jaiswal Hottest Pose on Bed and Sexy Photoshoot
2018-10-29 23:11:29

ఇప్పుడు ఈమెను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. బెడ్డుపై అలా ప‌డుకుని అందాలు ఆర‌బోసి.. కెమెరా ముందు క‌సిగా చూస్తూ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు ఈమె ఇండ‌స్ట్రీలో ఉన్న‌దే అందాల ఆర‌బోత‌ను న‌మ్ముకుని. క‌థలో ఇంపార్టెన్స్ లేక‌పోయినా ప‌ర్లేదు కేవ‌లం అందాల ఆర‌బోత‌తో కొంద‌రు హీరోయిన్లు మాయ చేస్తుంటారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా వాళ్ల‌ను అలాగే ఎంక‌రేజ్ చేస్తుంటారు. ప్ర‌గ్యా జైస్వ‌ల్ కూడా ఇదే లిస్ట్ లోకి వ‌స్తుంది. కంచె లాంటి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప్ర‌గ్యా జైస్వ‌ల్ .. ఆ త‌ర్వాత పూర్తిగా త‌న రూట్ మార్చేసింది. గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీ క‌దా.. త్వ‌ర‌గానే ఆ ప‌ద్ద‌తులు ఒంట ప‌ట్టించుకుని ఒంటిపై బ‌ట్ట‌లు త‌గ్గించుకుంటుంది.

Pragya Jaiswal Hot Photos

న‌క్ష‌త్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధ‌రంతేజ్ తో రెచ్చిపోయిన ప్ర‌గ్యా.. ఆ సెగ‌లు త‌గ్గ‌క‌ముందే బోయ‌పాటి శీను జ‌య జాన‌కి నాయ‌కాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఇక ఇప్పుడు సినిమాలు ఏవీ లేక‌పోవ‌డంతో ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. అస‌లే బాలీవుడ్ నుంచి వ‌చ్చిన భామ క‌దా.. ఇక్క‌డ అస‌లు అడ్డూ అదుపులేమీ లేవు.

Pragya Jaiswal Bikini Photos From Nakshatram Movie

అడగాలే కానీ బికినీలు.. లిప్ లాక్ ల‌తో పాటు బెడ్ రూమ్ సీన్స్ కూడా చేసేలా క‌నిపిస్తుంది ప్ర‌గ్యా జైస్వ‌ల్. కాక‌పోతే ఏం చేసినా కూడా ఒక్క చాన్స్ ప్లీజ్ అంటుంది. ముందు అదొస్తేనే క‌దా.. ఇవ‌న్నీ చేసేది. అందుకే ఈ అందాల ఆర‌బోత‌. మ‌రి ఇది చూసిన త‌ర్వాతైనా ఏ ద‌ర్శ‌కుడైనా క‌రుణించ‌కుండా ఉంటాడా అని వేయి క‌ళ్ల‌తో వేచి చూస్తుంది ఈ కంచె పాప‌.

Pragya Jaiswal Hottest Photoshoot

More Related Stories