English   

ఇలియానా కండ పట్టి ఇంకా సెక్సీ గా ఉంది

ileana d'cruz Looking Fat But Sexy in amar akbar anthony
2018-10-30 07:22:03

సౌత్ లో ఉన్న‌పుడు ఒంటిపై కేజీ కండ కూడా లేన‌ట్లుగా ఉండేది ఇలియానా. స్కెల్ట‌న్ మాదిరి ఉంటూ.. న‌డుము అందాల‌తో చంపేసింది గోవాబ్యూటీ ఇక బాలీవుడ్ కు వెళ్లిన త‌ర్వాత మాత్రం కాస్త ఒళ్లు చేసింది. అక్క‌డ ఇంకాస్త డోస్ పెంచేసి అందాలు ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ భామ‌. ఈ చిత్రంలో చూస్తుంటే అమ్మ‌డు ఫుల్లుగా కండ ప‌ట్టేసి క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు బ‌య‌ట చూస్తుంటే అస‌లు మ‌నం చూసిన ఇలియానా ఈమేనా అనే అనుమానం వ‌స్తుందిప్పుడు. అంత‌గా బ‌రువు పెరిగిపోయింది. ఒక‌ప్పుడు న‌డుము మాత్రమే క‌నిపించేది కానీ ఇప్పుడు ఫ్యాట్ అండ్ సెక్సీగా ఒళ్లంతా సెగలు పుట్టిస్తుంది. ఆరేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ కు వ‌స్తున్నా కూడా మ‌రోసారి అదే రాణివాసం ఇస్తున్నారు. శీనువైట్ల అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్లు ఇచ్చి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇలియానాను చూస్తుంటే ఆ షేపుల‌కే మ‌తులు చెడిపోతున్నాయి. కండ ప‌ట్టిన ఈ కాంతామణిని చూసి మ‌తులు చెడిపోతున్నాయి.

ileana d'cruz fat and sexy in Amar Akbar Anthony

ఇన్నాళ్లూ టాలీవుడ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ఇలియానా.. ఇప్పుడు ఫోటోషూట్ల‌తో త‌న ఆగ‌మ‌నాన్ని చాటుతుంది. వ‌స్తున్నా చూసుకోండి అన్న‌ట్లు కొత్త ఫోటోల‌తో సంద‌డి చేస్తుంది. బాలీవుడ్ లో ఎంత రెచ్చిపోయినా ఒక్క ఆఫ‌ర్ కూడా రావ‌డం లేదు. గ‌త ఏడాది బాద్ షాహోలో ఏకంగా న్యూడ్ గా న‌టించింది ఇలియానా. ఓ స‌న్నివేశం కోసం అజ‌య్ దేవ్ గ‌న్ ముందు న్యూడ్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్ల‌తో రెచ్చిపోయింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఇంత చేసినా కూడా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. దాంతో చేసేదేం లేక‌.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. చివ‌ర‌గా ర‌వితేజ దేవుడు చేసిన మ‌నుషులుతో తెలుగుకు బైబై చెప్పిన ఇలియానా.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న సినిమాతోనే వ‌స్తుంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి కిక్.. ఖ‌త‌ర్నాక్.. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాల్లో న‌టించారు. మ‌రి ఇన్నేళ్ల త‌ర్వాత తెలుగులోకి వ‌స్తే గోవాబ్యూటీని ఇక్క‌డి ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలిక‌..!

More Related Stories