English   

ఆమె ఏజ్ ఏంటీ.. అలా విప్పి చూపించడం ఏంటీ..?

Jennifer Lopez Semi Naked Photo Shoot
2018-11-03 08:29:31

అందాల ప్రదర్శనకు వయసు అడ్డు కాదు. కానీ అది మరీ శ్రుతి మించితేనే సమస్య. ఇప్పుడు అలాంటి సమస్యలే తెచ్చుకుంది నిన్నటి ఏంజెల్, నేటి ఏజ్డ్ బ్యూటీ జెన్నిఫర్ లోపెజ్. సంగీత ప్రియులకు ఈ పేరు గురించిన పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్ధాల పాటు వరల్డ్ మొత్తం ఊపేసిన టాలెంటెడ్ బ్యూటీ తను. జెన్నిఫర్ క్రియేట్ చేసిన ఎన్నో పాటలను ఎంతోమంది కాపీ కొట్టారు.

Jennifer Lopez Semi Naked Photo Shoot for ‘InStyle’

ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించిన జెన్నీఫర్ వయసు ఇప్పుడు 49యేళ్లు. కానీ ఈ వయసులోనూ చూశారు కదా.. ఎంత ఘాటుగా ఫోటోలకు ఫోజులిచ్చిందో. అయితే ఇదే ఇప్పుడు అమ్మడికి సోషల్ మీడియాలో తలనెప్పులు తెచ్చింది. జెన్నీ నీ ఏజ్ ఏంటీ ఆ ఫోజ్ ఏంటీ అంటూ తెగ సెటైర్స్ వేస్తున్నారు కొందరు.

కానీ తను మాత్రం ఇది ‘@ in style’ అనే క్యాప్షన్ తో 2018 అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. ఏదేమైనా ఈ గౌన్ మరీ ఎబ్బెట్టుగా లేదూ.

Jennifer Lopez Semi Naked Photo Shoot for ‘InStyle’

More Related Stories