English   

అన్నీ చూపిస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ..

Payal-Rajput
2018-10-09 14:17:24

ఒక్క హిట్ చాలు.. ఇండ‌స్ట్రీతో పాతుకుపోడానికి. హీరోయిన్లకు ఈ అడ్వాంటేజ్ ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. హీరో అయితే కాస్త కెరీర్ గురించి ముందు వెన‌క ఆలోచిస్తారు కానీ హీరోయిన్ల‌కు వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లు చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే. పైగా ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్ పుత్ గురించి స్టార్ హీరోలు ప‌ట్టించుకుంటారు అనుకోవ‌డం అత్యాశే. అందుకే ఈ భామ కూడా చిన్న సినిమాలైనా ప‌ర్లేదు కానీ రెమ్యున‌రేష‌న్ బాగుండాలి అంటుంది. అందుకే ఇప్ప‌ట్నుంచే టాలెంట్ చూపించ‌డం మొద‌లుపెట్టింది. 

మెల్ల‌గా ఫోటోషూట్లు మొద‌లు పెట్టింది ఈ భామ‌. తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టింది పాయ‌ల్. అందాల ఘ‌ల్ ఘ‌ల్ అంటూ సోకుల వ‌ల వేసి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను త‌న‌వైపు లాక్కుంటుంది. ఇప్ప‌టికే ఆర్ఎక్స్ 100లో లిప్ లాక్స్.. హాట్ సీన్స్ తో హాట్ టాపిక్ అయిపోయింది పాయ‌ల్. ఇక ఇప్పుడు ఇలా రెచ్చిపోతే ఏ ద‌ర్శ‌కుడు మాత్రం ఊరికే ఉంటాడు చెప్పండి. అందుకే ఆమె గురించి అలాంటి పాత్ర‌లే సృష్టించి ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భామ కూడా చ‌దివింపులు బాగుంటే చాలు.. క‌థ ఎలా ఉన్నా ప‌ర్లేదు అంటుంది. 

More Related Stories