English   

నేడు ఆహాలో 16 సినిమాలు.. లిస్ట్ ఇదే

 Aha Video
2021-07-02 12:27:54

ప్రస్తుతం ఓ టిటిల జోరు కొనసాగుతోంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా పుణ్యమా అని ఓటీటీలకు మరింత డిమాండ్ పెరిగింది. దాంతో ఓటీటీ లు కూడా ప్రజలను మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లువారి ఓటీటీ ఆహా కూడా కొత్త కొత్త సినిమాలతో మరింత క్రేజ్ ను పెంచుకుంటుంది. అంతేకాకుండా గతంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాలను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇక ఈ శుక్రవారం ఆహా ఏకంగా 16 సినిమాలను స్క్రీమ్ చేయబోతోంది. ఈ సినిమాలలో కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. శుక్రవారం విడుదలయ్యే ఆ 16 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం... అందాల రాక్షసి, యుద్ధం శరణం గచ్ఛామి, దిక్కులు చూడకు రామయ్య, ఊహలు గుసగుసలాడే, ఈగ, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, కొబ్బరి బొండం, చిరునవ్వుతో, ఘటోత్కచుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, లీసా, వినోదం ,వేటగాడు ,30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా, పొగరు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలతో పాటు ఆహాలో మరెన్నో వెబ్ సిరీస్ లు, టాక్ షోలను కూడా నిర్వహిస్తోంది.

More Related Stories