English   

50 ఏళ్లలో ఇంత హాట్ ఏంటి ఆంటీ..?

Deepti Bhatnagar Looks Hot Even in 50's
2018-09-23 06:03:33

హీరోలైతే 50 కాదు.. 60 ఏళ్లు వ‌చ్చినా కూడా ఇంకా ఫిజ‌క్ వైజ్ గా అందంగానే క‌నిపిస్తుంటారు. కానీ హీరోయిన్ల‌కు ఆ ఛాన్స్ ఉండ‌దు. ముఖ్యంగా ఆడ‌వాళ్లు 40 దాట‌గానే ఆంటీలు అయిపోతుంటారు. 50 ఏళ్లు వ‌చ్చాయంటే వాళ్ల‌కు హీరోయిన్ త‌ల్లి పాత్ర‌లు కాదు.. ఏకంగా అమ్మ‌మ్మ పాత్ర‌లే వ‌చ్చేస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం 50 ఏళ్ల‌కు కూడా ఇంకా కుర్ర హీరోయిన్ లా మెరిసిపోతుంది. ఒక‌ప్పుడు తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన ఆ ముద్దుగుమ్మ పేరు దీప్తి భ‌ట్నాగ‌ర్. టాలీవుడ్ లో పెళ్లిసంద‌డితో పాటు మా అన్న‌య్య లాంటి సినిమాల్లో న‌టించింది దీప్తి. ఈ సినిమాల త‌ర్వాత క‌నిపించ‌డం మానేసింది. కానీ హాట్ నెస్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ ర‌ప్ఫాడిస్తుంది దీపి భ‌ట్నాగ‌ర్. తాజాగా విడుద‌లైన ఓ స్టిల్ చూస్తుంటే నిజంగానే దీప్తికి 50 ఏళ్లు ఉంటాయా అనే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. అంత‌గా లుక్స్ తో చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అన్న‌ట్లు ఈ భామ ఇప్పుడు ఇండియాలో లేదు. పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది. అప్పుడ‌ప్పుడూ భార‌త‌దేశానికి వ‌స్తూ వెళ్తుంటుంది.

More Related Stories