English   

నేష‌న‌ల్ అవార్డ్స్ లిస్ట్ ఇదే.. 

65th-national-film-awards-2018

65వ జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఎప్ప‌ట్లాగే ఈ సారి కూడా తెలుగు సినిమాల‌కు పెద్దగా స‌త్తా చూపించాలేదు. కానీ ప‌ర్లేదు అనిపించాయి. గ‌తేడాది నాలుగు అవార్డులు వ‌స్తే.. ఈ సారి కూడా అన్నే వ‌చ్చాయి. బాహుబ‌లి 2కు హోల్ స‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సినిమాగా అవార్డ్ అందుకుంది. ఇక విఎఫ్ఎక్స్ లిస్ట్ లో.. యాక్ష‌న్ డిపార్ట్ మెంట్ లోనూ బాహుబ‌లి 2కి అవార్డులు వ‌చ్చాయి. ఇక దాంతో పాటు ఉత్త‌మ ప్రాంతీయ చిత్రాల జాబితాలో తెలుగుకు గానూ ఘాజీకి అవార్డ్ ద‌క్కింది. మొత్తానికి ఈ ఏడాది కూడా తెలుగు ఇండ‌స్ట్రీకి నాలుగు అవార్డులే వ‌చ్చాయి. అందులో మూడు బాహుబ‌లి 2కే వ‌చ్చాయి. ఇక ఉత్త‌మ న‌టుడిగా బెంగాలీ యాక్ట‌ర్ రిద్ది సేన్ (న‌గ‌ర్ కిర్తాన్).. ఉత్త‌మ న‌టిగా శ్రీ‌దేవి (మామ్).. ఉత్త‌మ గాయ‌కుడిగా కేజే ఏసుదాస్.. ఉత్త‌మ గాయనిగా సాషా.. సంగీత ద‌ర్శ‌కుడిగా ఏఆర్ రెహ‌మాన్(చెలియా).. కొరియోగ్రాఫ‌ర్ గా గ‌ణేష్ ఆచార్య (టాయ్ లెట్.. ఏక్ ప్రేమ్ క‌థ‌).. బెస్ట్ రీ రికార్డింగ్ మామ్ సినిమాకు ద‌క్కింది.

More Related Stories