English   

బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ తల్లికి కరోనా

Abhijeet
2021-05-11 16:26:07

బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజీత్‌ తల్లి కరోనా బారిన పడ్డారు.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలియజేసారు. ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. మా మదర్‌కు పాజటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. అమ్మకు సీటీ లెవల్స్ బాగున్నాయన్నారు.అమ్మ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు అభిజిత్ మాట్లాడుతూ.. కోవిడ్ మనిషి మానసిక ఆరోగ్యానికి పరీక్ష పెడుతోంది. ఐసోలేషన్‌లో ఉండటం అనేది పెద్ద ట్రాష్. ఒక వ్యాధి సోకిని వారిని ఒక రూమ్‌లో బంధించడం అనేది దారుణమైన విషయం. మనం ఇపుడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ సమయంలో నేను మాత్రం స్పానిష్ భాషను నేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు.

More Related Stories