English   

అది న‌డుమా.. న‌య‌గార‌మా..? 

Adah-Sharma
2018-07-06 16:10:48

అబ్బ‌బ్బా.. అందాన్ని ఆస్వాదిస్తూ చ‌చ్చిపోవ‌డం అంటే ఇదేనేమో కాబోలు. లేక‌పోతే మ‌రేంటి.. ఎక్క‌డా ఏం చూపిస్తే కుర్రాళ్ల‌కు పిచ్చెక్కుతుందో అదాశ‌ర్మ‌కు బాగా తెలుసు. అందుకే అన్నీ దాచుకుని ఒక్క న‌డుము మాత్రం నాగుపాములా బుస‌లు కొడుతూ చూపిస్తుంది. ఇది చూసిన త‌ర్వాత నిద్ర ప‌డితే ఒట్టు. అంత‌గా న‌డుమును వ‌లేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఒంపుల్లో ఏకంగా ఓ దేశాన్నే దాచేయొచ్చ‌నేంత‌గా క‌వ్వించేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అదాశ‌ర్మ‌కు ఇప్పుడు ఒక‌టే ప‌ని ఉంది. ఏ ఇండ‌స్ట్రీలోనూ పెద్ద‌గా ప‌ని లేక‌పోవ‌డంతో త‌న‌కు తానే ప‌నులు క‌ల్పించుకుంటుంది అదా. అదే అందాల ఆర‌బోత‌. అది కూడా మామూలుగా కాదు.. చూస్తుంటేనే సెగ‌లు పుట్టాలి. తాను ఏ ప‌నిమీదైతే ఫోక‌స్ చేసిందో.. అదే ప‌ని స‌రిగ్గా చేస్తుంది అదా. ఏ మాత్రం అందాల‌ను ఆదా చేయ‌కుండా అన్నీ ఆర‌బోస్తుంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో చిన్న రోల్ కావ‌డంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లోనూ అంతే. ఇక ఆదితో న‌టించిన గ‌ర‌మ్ ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అదా కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ దిమ్మ‌తిరిగే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాలి. కానీ ప‌రిస్థితి చూస్తే చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. అది రావాలంటే అందాలు ఎరేయాలి. దాంతో ఇదిగో ఇలా అందాల ఆర‌బోత‌తో కాలం వెల్ల‌దీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అందాల్ని చూసైనా ఏ ద‌ర్శ‌కుడో.. నిర్మాతో క‌రుణించ‌క‌పోతాడా అని అదా ఆశ‌.
 

More Related Stories