English   

బ్లాక్ బ్రా.. అందాల కోబ్రా.. 

Aditi-Myakal
2018-05-08 09:50:48

తెలుగమ్మాయిలు బాగా తెగించేస్తున్నారు. అవ‌స‌రం అనుకుంటే ఎంత దూరం అయినా వెళ్ల‌డానికి వాళ్లు సై అంటున్నారు. తాజాగా అదితి మైఖెల్ కూడా ఇదే చేసింది. ఆ మ‌ధ్య అమీతుమీలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ తో జోడీక‌ట్టిన ముద్దుగుమ్మ గుర్తుందా.. ఆ భామే అదితి. అర్జున్ రెడ్డిలో కూడా ఓ ఫ్రెండ్ రోల్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు ఈ భామ హీరోయిన్ గా సెటిల్ అయిపోవాల‌ని బాగా గ‌ట్టిగా ఫిక్స్ అయిన‌ట్లుంది. అందుకే అందాలు ఒకేసారి ఆర‌బోసింది. బ్లాక్ బ్రాలో అందాల కోబ్రాలా అంద‌ర్నీ కొరికి తినేసేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. అమీతుమీ హిట్ అయినా కూడా ఈ భామ‌ను క‌నీసం ప‌ట్టించుకున్న నాధుడే లేడు. అందుకే అందాలే ఆయుధంగా ముంద‌డుగేసింది అదితి. ఇప్ప‌టికి కూడా అవ‌కాశాలు వ‌స్తాయా అంటే స‌మాధానం మాత్రం ఏమో అనే వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ముద్దుగుమ్మ ఆశ తీర్చ‌డానికి ఏ ద‌ర్శ‌కుడు దిగివ‌స్తాడో..?

More Related Stories