English   

కంగ‌న నాతో ప‌డుకుంద‌న్న విల‌న్.. 

Aditya-Pancholi-kangana
2018-08-09 10:43:19

బాలీవుడ్ లో కంగ‌న ర‌నౌత్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. డేరింగ్ లేడీ.. ఏం చేసినా ధైర్యంగా చేస్తుంది.. తాను కెరీర్ కొత్త‌లో అవ‌కాశాల కోసం చాలా మందితో ప‌డుకున్నాన‌ని ఓపెన్ గానే ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇంత ధైర్యం చాలా మంది హీరోయిన్ల‌కు ఉండ‌దు. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా అంద‌రికంటే ముందు మాట్లాడింది కంగ‌నానే. ఈ భామ నోరు చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడుతుంది ఏం స‌మ‌స్య‌లు రావా.. సినిమాలు అవ‌స‌రం లేదా అనుకున్నారు. కానీ టాలెంట్ ఉన్న‌పుడు వాళ్లే మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తార‌ని న‌మ్ముతుంది ఈ భామ‌. ఇక ఇప్పుడు కూడా కంగ‌న గురించి రోజుకో వార్త బ‌య‌టికి వ‌స్తూనే ఉంటుంది. ఇప్పుడు మ‌రో న్యూస్ వ‌చ్చింది. బాలీవుడ్ న‌టుడు.. విల‌న్ కారెక్ట‌ర్స్ చేసుకునే ఆదిత్య పంచోలి.. కంగ‌న ర‌నౌత్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. ఈమె త‌న‌తో పడుకుంద‌ని.. ఇద్ద‌రికి శారీర‌క సంబంధం ఉంద‌ని సంచ‌ల‌నం విష‌యాలు బ‌య‌టికి చెప్పాడు. అప్ప‌ట్లో ఆదిత్య‌పై కాంట్ర‌వ‌ర్సియ‌ల్ క‌మెంట్స్ చేసింది కంగ‌న‌. కెరీర్ కొత్త‌లో త‌న‌ను వాడుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. ఇప్పుడు ఈయ‌న కూడా నిజం ఒప్పుకోవ‌డంతో ఇష్యూ మ‌రోసారి రైజ్ అయింది. మ‌రి దీనిపై బాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలిక‌..!
 

More Related Stories