English   

అమీ.. అక్క‌డ చేయి ఏంద‌మ్మీ..?

amy jackson
2018-06-12 08:29:57

అమీజాక్స‌న్.. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. తొలి సినిమా నుంచి అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది ఈ బ్యూటీ. పైగా బ్రిటీష్ బ్రీడ్ కావ‌డంతో అస‌లు గ్లామ‌ర్ షో అంటే పెద్ద‌గా ప‌ట్టింపులే లేవు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ర‌జినీకాంత్ స‌ర‌స‌న 2.0లో న‌టిస్తుంది. దానికి తోడు హాలీవుడ్ లో టీవీ షోలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతానికి ఇండియాలో ప‌నేదీ లేక‌పోవ‌డంతో సొంత దేశానికి వెళ్లిపోయింది అమీజాక్స‌న్. అక్క‌డే త‌న బాయ్ ఫ్రెండ్ తో క‌లిసి తెగ తిరిగేస్తుంది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే త‌న ప్ర‌వృత్తి అయిన ఫోటోషూట్స్ లోనూ దున్నేస్తుంది అమ్మాయిగారు. ఈ మ‌ధ్యే అమీజాక్స‌న్ ఓ ఫోటోషూట్ చేసింది. ఇది చూసిన త‌ర్వాత ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే చిరాకన్న‌ట్లు.. కొంటే చూపుల‌తో చంపేసింది అమీ. పైగా బాయ్ ఫ్రెండ్ చేతుల్ని థైస్ పై వేయించుకుని మామూలు ర‌చ్చ చేయ‌లేదు ఈ భామ‌. కెమెరాతో అందాల అమీతుమీ తేల్చేసుకుంది. ఈ బ్యూటీ బ్యూటీని చూసిన త‌ర్వాత ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. ఇక్క‌డి ముద్దుగుమ్మ‌లు ఎంత‌గా రెచ్చిపోయినా కూడా మ‌రీ అమీజాక్స‌న్ గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

More Related Stories