English   

రెచ్చిపోయిందా..? రెచ్చగొడుతోందా..?

anu-emmanuel

ఈ బొమ్మ చూస్తే అలాగే అనిపిస్తుంది. రెచ్చిపోయిందా.. రెచ్చగొడుతోందా..? ఏ యాంగిల్ లో చూసినా ఆకట్టుకునే ఒంపులు అనూ ఇమ్మానుయేల్ సొంతం. లక్ బాలేదు కానీ.. ఈ పాటికే టాలీవుడ్ ను దున్నేయాల్సిన బ్యూటీ. అజ్ఞాతవాసి బాలేకపోయినా అనూ ఆకట్టుకుంది. ఎలాగూ ఎక్స్ ప్రెషన్స్ లేని ఫేస్ కాబట్టి, ఎక్స్ పోజింగ్ తో నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇదుగో ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఇలా రెచ్చగొడుతూ రెచ్చిపోతూ సినిమాలో తనేం చేయబోతోందో చెప్పకనే చూపిస్తోంది. ఒళ్లుదాచి కాళ్లు దాయని డ్రెస్ లో గిటార్ పట్టుకుని వయ్యారంగా నిలుచుకున్న అనూను చూస్తే అబ్బో.. అనిపించకమానదు. మరి ఇదంతా బన్నీని రెచ్చగొట్టడానికే అని తెలిసినా.. ఆఫోజ్ చూస్తే టెంప్ట్ కానివారెవరుంటారు.  కానీ ఇన్ని సోయగాలుండి ఏం లాభం.. పాపం ఒక్క అజ్ఞాతవాసితో వస్తాయనుకున్న ఆఫర్స్ అన్నీ పోయాయి. అనూకే నెక్ట్ప్ సినిమా అనుకున్నవాళ్లంతా డిజే బ్యూటీ పూజా హెగ్డే కొట్టేసింది. ఇప్పుడు చేస్తోన్న 60పర్సెంట్ సినిమాల్లో ముందుగా అనుకున్నది అనూనే. కానీ అజ్ఞాతవాసి తర్వాత అన్ని లెక్కలూ మారిపోయాయి. ప్చ్ .. బ్యాడ్.. 

More Related Stories