English   

వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి

anushka shetty
2021-04-30 11:16:10

బహుబలితో దేశావ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క, ప్రభాస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ హల్చల్ చేశాయి. చివరకు ఆ వార్తలను అటు అనుష్క, ఇటు ప్రభాస్ ఖడించడంతో వాటికి ఆ పుకార్లకు తెరపడింది. లేటెస్ట్ గా అనుష్క పెళ్లికి సంబంధించిన న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దుబాయ్ కు చెందిన బడా బిజినెస్ మెన్ కుమారుడితో పెళ్లి జరుగుతుందని.. తెలుస్తోంది. ఇక అనుష్కను పెళ్లాడబోయేది.. భారత మూలాలున్న ఓ బిజినెస్ మెన్ అని.. అంతేకాకుండా.. సదరు వరుడు అనుష్క కంటే తక్కువ వయస్సున్నవాడని తెలుస్తోంది.  కాగా ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అనుష్క స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

More Related Stories