English   

రెచ్చిపోయిన క్రికెటర్ పెళ్లాం.. 

Arthi-Venkatesh
2018-04-13 10:53:57

క్రికెట్ కు.. సినిమాల‌కు విడ‌దీయ‌రాని బంధం ఉంది. ఇక్క‌డి వాళ్లు అక్క‌డోళ్ల‌ను.. అక్క‌డి వాళ్లు ఇక్క‌డోళ్ల‌ను పెళ్లి చేసుకోవ‌డం కామ‌న్. మొన్న‌టికి మొన్న క్రికెట‌ర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ పెళ్లి చేసుకుంది. దానికి ముందు ఇంకా చాలా పెళ్లిళ్లు ఇలా జ‌రిగాయి. అలా జ‌రిగిన ఓ పెళ్లి అనిరుద్ధ శ్రీ‌కాంత్.. ఆర్తి వెంక‌టేశ్. అనిరుద్ధ శ్రీ‌కాంత్ అంటే పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు కానీ కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ కొడుకు అంటే మాత్రం  గుర్తు ప‌ట్టేస్తారు. ఎందుకంటే తండ్రి ఇండియ‌న్ మాజీ కెప్టెన్ కూడా. అయితే అనిరుద్ధ భార్య ఆర్తి వెంక‌టేశ్ మాత్రం హీరోయిన్ క‌మ్ మోడ‌ల్. పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ ఈమె సెగ‌లు ఆగ‌డం లేదు. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒక‌టి నెట్ లో సంచ‌ల‌నంగా మారింది. బికినీతో ఈమె చేసిన ర‌చ్చ ఓ రేంజ్ లో ఉంది. గూగుల్ కు కూడా సెగ‌లు పుట్టించేలా ఉన్న ఈ ఫోటోస్ చూసి అమ్మో ఎవ‌రీ భామ అనుకుంటున్నారు. తీరా ఫ‌లానా అని తెలిసిన త‌ర్వాత వామ్మో ఏంటీ తెగింపు అనుకుంటున్నారు. మొత్తానికి సినిమాల కోసం పెళ్లైనా.. కాక‌పోయినా ఈ తిప్ప‌లు మాత్రం త‌ప్ప‌డం లేదు ముద్దు గుమ్మ‌ల‌కు. ఇప్పుడు ఇదే జాబితాలోకి ఆర్తి కూడా చేరిపోయింది. 

More Related Stories