English   

అందాల అవంతిక‌.. చూపుల‌తో చంప‌క‌..!

Avantika Mishra
2018-06-11 08:43:31

అవంతిక‌.. ఈ పేరు వినగానే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చే మొహం త‌మ‌న్నా. బాహుబ‌లిలో ఈ పేరుకు అంత క్రేజ్ వ‌చ్చింది మ‌రి. కానీ నిజ‌మైన అవంతిక కూడా ఉంది మ‌న ఇండ‌స్ట్రీలో. ఇప్పుడు త‌న అందంతో అంద‌ర్నీ చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. క్లీవేజ్ షోల‌తో సోకుల వ‌లేసి నిద్ర‌లు పాడు చేస్తుంది ఈ భామ‌. ఇప్ప‌టికే తెలుగులో రెండు మూడు సినిమాలు చేసింది అవంతిక‌. మాయ‌.. మీకుమీరే మాకుమేమే.. బి జ‌య తెర‌కెక్కించిన వైశాఖం ఇలా కొన్ని సినిమాలు చేసినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈమెకు స‌రైన గుర్తింపు అయితే రాలేదు. కానీ ఫోటోషూట్స్ లో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా అవంతిక చేసిన ఫోటోషూట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చేతిలో కాఫీ క‌ప్ ప‌ట్టుకుని క‌సిగా తినేలా చూస్తుంది ఈ భామ‌. క‌నీసం ఇలాంటి ఫోటోలు చూసిన త‌ర్వాతైనా ఏదో ఓ ద‌ర్శ‌కుడు త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతాడా అని ఈ భామ ఆశ‌. మ‌రి దాన్ని తీర్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో..? 

More Related Stories